YSR తెలంగాణ పార్టీ TEAM YSSR స్టేట్ కో ఆర్డినేటర్ గా మల్లాది సందీప్ కుమార్ గారిని నియమించినట్టు ఆ పార్టీ అధినేత్రి YS షర్మిల గారు ప్రకటించారు. ఈ సందర్భంగా మల్లాది సందీప్ కుమార్ గారు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారికి కృతజ్ఞతలు తెలిపారు. YSR తెలంగాణ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని పేర్కొన్నారు.